Key Gm | 4/4 | Tempo: 125
English Lyrics
Rajyam Balamu Nive – Mahima Prabhaavam Nive
Rajyam Balamu Nive
Mahima, Mahima – Ghanata, Ghanata
Prabhaavamulu – Yesu Nike
1. Shatru Sainya Samoohamu – Venakunnaa
Erra Samudramu – Mundunna
Bhayapadaka Sageda – Ni Rakshana Choocheda
2. Siimhaala Guhalo Nenunnaa – Agni Gundamulo Nenunnaa
3. Yordhanu Vanti Naduledurainaa – Na Arikalito Daanni Cheelcheda
4. Sataanu Shodhana Ledurainaa – Nindalannee Nannu Chuttinaa
Telugu Lyrics
రాజ్యం బలము నీవే – మహిమా ప్రభావం నీకే
రాజ్యం బలము నీవే
మహిమా, మహిమా – ఘనతా, ఘనతా
ప్రభావములు – యేసు నీకే
1. శత్రుసైన్యసమూహము – వెనకున్నా
యెర్ర సముద్రము – ముందున్నా
భయపడక సాగెద – నీ రక్షణ చూచెద
2. సింహాల గుహలో – నేనున్నా
అగ్నిగుండములో – నేనున్నా
3. యోర్ధాను వంటి నదులెదురైనా
నా అరికాలితో దాన్ని చీల్చేద
4. సాతాను శోధన లెన్నున్నా
నిందలన్నీ నన్ను చుట్టినా

